Chiranjeevi: రామ్ చరణ్‌పై చిరంజీవి ప్రేమ వర్షం.. గర్విస్తున్నానంటూ బర్త్‌డే విషెస్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ రోజు (మార్చి 27) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. RRR మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ బర్త్‌డే కావడంతో మెగా ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. తనయుడికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ చేసిన ట్వీట్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ