Chiranjeevi - నా వైద్యానికి రూ.45 లక్షలు ఖర్చయ్యింది.. మొత్తం చిరంజీవి అన్నయ్యే ఇచ్చారు: పొన్నంబలం

అనారోగ్యంతో బాధపడుతోన్న నటుడు పొన్నంబలంకి (Ponnambalam) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆర్థిక సహాయం అందించారు.. వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన రూ.2 లక్షలు ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. నిజానికి ఆ సాయం రూ.2 లక్షలు కాదట.. ఏకంగా రూ.45 లక్షలట. ఈ విషయాన్ని పొన్నంబలం స్వయంగా వెల్లడించారు. ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తనకు చేసిన సాయం గురించి గొప్పగా చెప్పారు. భావోద్వేగానికి గురయ్యారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ