Balakrishna: తల్లిలా జోల పాడారు.. ఎవరూ లేనప్పుడు కంటతడి పెట్టారు: బాలయ్య సేవలపై తారకరత్న భార్య
నందమూరి హీరో తారకరత్న గుండె పోటుకు గురై, చికిత్స పొందుతూ గత నెలలో మరణించారు. అయితే తన చికిత్సకు సంబంధించి ప్రతీ విషయాన్ని బాలయ్యే దగ్గరుండి చూసుకోగా.. తాజాగా అతని వైఫ్ అలేఖ్య రెడ్డి మరిన్ని విషయాలు వెల్లడించింది.
Comments
Post a Comment