Allu Arjun: అల్లు, మెగా ఫ్యాన్స్ ఆన్‌లైన్ వార్.. రామ్‌చరణ్‌కు అల్లు అర్జున్ వీడియో కాల్!

ఐకాన్ స్టార్ అల్లు్ అర్జున్‌.. మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని ఈ మధ్య రూమర్స్ ఎక్కువయ్యాయి. రీసెంట్‌గా రామ్ చరణ్ బర్త్‌డే వేడుకల్లోనూ తను కనిపించకపోవడం ఇందుకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలోనే బన్నీ.. చరణ్‌కు వీడియో కాల్ చేశాడన్న వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ