Actress Pragathi: ప్రగతి ఆంటీ చేపల పులుసు.. రుచి చూస్తే జుర్రేయడమే.. సింపుల్ చిట్కాలతో
ఫిట్ నెస్ విషయంలో పర్ఫెక్ట్ లెక్కల్ని పాటిస్తూ.. జిమ్‌లో చెమటలు పట్టించే వీడియోలను షేర్ చేసి నెట్టింట వైరల్ అవుతున్న సీనియర్ నటి ప్రగతి. ఈసారి గరిటె పట్టింది. నా స్టైల్‌లో చేపలు పులుసు చేశా.. ఓసారి రుచి చూడండి అంటూ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో వదిలింది.
Comments
Post a Comment