Vishwak Sen: అభిమానులకు ‘ధమ్కీ’ ఇచ్చిన విశ్వక్ సేన్!

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), నివేదా పేతురాజ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఈ సినిమాకు విశ్వక్ సేనే దర్శకుడు. ఆయన తండ్రి కరాటే రాజు నిర్మాత. ఫిబ్రవరి 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు విశ్వక్ సేన్ ఇప్పటికే ప్రకటించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ