Vijay Devarakonda: మెడలో పాము, ఒడిలో పులితో విజయ్ దేవరకొండ గేమ్స్.. రౌడీ స్టార్ ఫియర్‌లెస్ ఫీట్స్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏం చేసినా ప్రత్యేకమే. చిత్ర విచిత్ర విన్యాసాలతో తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకోవడంలో విజయ్ స్టైలే వేరు. తరచూ ఇలాంటి ఫీట్స్‌తో వార్తల్లో ఉండే అర్జున్ రెడ్డి.. తాజాగా పాములు, పులులతో ఆడుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Comments
Post a Comment