Varasudu OTT: విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రీసెంట్ హిట్ మూవీ ‘వారిసు’ తమిళ్‌లో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఆ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఎప్పుడంటే..

Comments