Vani Jairam: ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూత

ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. చెన్నై నుంగబాకంలోని ఆమె నివాసంలో జారిపడి మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలుగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారీమె. 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆమె సుమారు వేయి సినిమాలలో 20000 పాటలకు నేపధ్యగానం చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ