Sree Vishnu: ‘సామజవరగమన’ అంటోన్న శ్రీవిష్ణు.. వీణ గట్టిగా వాయించేట్టున్నారు!
గతేడాది ‘అల్లూరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) ప్రేక్షకులను అలరించలేకపోయారు. అయితే, వైవిధ్యమైన సినిమాలు చేసే శ్రీవిష్ణు ఇప్పుడు ‘సామజవరగమన’ (Samajavaragamana) అనే క్లాసిక్ టైటిల్‌తో వస్తున్నారు.
Comments
Post a Comment