Shiva Rajkumar: పునీత్ వీడియో చూసి కన్నీరు పెట్టిన శివన్న.. ఓదార్చిన బాలయ్య

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) మరణాన్ని ఆయన సోదరుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘శివ వేద’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమ్ముడు ఏవీ చూసి భావోద్వేగం తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే కూర్చున్న బాలకృష్ణ (Balakrishna).. శివన్నను ఓదార్చారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ