Shiva Rajkumar: కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌కి నందమూరి బాల‌కృష్ణ స‌పోర్ట్‌

Vedha Pre Release: క‌న్న‌డ స్టార్ శివ రాజ్‌కుమార్ కుటుంబానికి.. నంద‌మూరి బాల‌కృష్ణ‌కి చాలా మంచి అనుబంధం ఉంది. అదే రిలేష‌న్‌తో నంద‌మూరి బాల‌కృష్ణ త‌న స‌పోర్ట్‌ను శివ రాజ్‌కుమార్‌కి అందించ‌టానికి రెడీ అయ్యారు. ఇంత‌కీ ఏ విష‌యంలోనో తెలుసా...

Comments