Samantha: కడుపుతో కన్నవారికి దూరంగా సమంత.. శాకుంతలం ఎమోషనల్ లిరికల్ వీడియో

స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మూవీ నుంచి రెండు పాటలు విడుదల చేసిన మేకర్స్.. తాజాగా వదిలిన మరో లిరికల్ వీడియో ఎమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది.

Comments