Samantha Injured: హీరోయిన్ సమంతకు గాయాలు.. వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో ప్రమాదమా!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ముంబైలో వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటోంది. రాజ్, డీకే నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో ఆమె బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తుండగా.. షూటింగ్‌లో ఆమెకు గాయాలైనట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ