Ram Charan: రాంచరణ్‌కు అరుదైన గౌరవం.. అమెరికాకు ముందుగా వెళ్లింది అందుకే!
Ram Charan at Oscars 2023: మెగా పవర్‌స్టార్ రాంచరణ్ యూఎస్‌కు పయనమైన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆస్కార్ అవార్డుల వేడుక ఇంకో 20 రోజులు ఉండగా.. చరణ్ ఇప్పుడే ఎందుకు వెళ్లాడన్న అభిమానుల సందేహాలకు ఆన్సర్ దొరికింది.
Comments
Post a Comment