Ram Charan: బాలీవుడ్ సాంగ్‌కి రామ్ చ‌ర‌ణ్ అదిరిపోయే స్టెప్పులు..వీడియో వైర‌ల్‌

RC 15 shooting: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం RC 15 షూటింగ్‌ను వైజాగ్‌లో పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. స్టార్ కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య‌తో ఆయ‌న క‌లిసి ఓ బాలీవుడ్ పాట‌కు స్టెప్పులేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ