Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివానంటాడు.. 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేడు: రాంగోపాల్ వర్మ

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) మరోసారి రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) సెటైర్లు వేశారు. రెండు లక్షల పుస్తకాలు చదివానంటూ చెప్పుకునే పవన్ కళ్యాణ్.. వాటిలో 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేరని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఈ విమర్శలు చేశారు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్‌కు తాను సూచనలు చేస్తున్నాను అంటూనే వ్యంగ్యంగా విమర్శలు చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ