Narendra Modi: ‘నాటు నాటు’కి కొరియన్ రాయబారి డాన్స్.. ప్రధాని మోదీ రియాక్షన్
RRR movie: ఇప్పుడు ప్రపంచం యావత్తు RRR ఫీవర్ కొనసాగుతోంది. ఆ చిత్రంలో నాటు నాటు పాటలకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు చిందేస్తున్నారు. తాజాగా కొరియన్ రాయబారి తన స్టాఫ్‌తో కలిసి చిందేసిన వీడియోను మన ప్రధాని రీ ట్వీట్ చేశారు.
Comments
Post a Comment