Nabha Natesh: పూల తోటలో ఒంటరిగా నభా నటేష్ .. తోడు కోసం అలెక్సాకు ఆర్డర్!

Nabha Natesh: టాలీవుడ్‌లో వరుసగా రెండు మూడు సినిమాల్లో నటించిన గుర్తింపు పొందిన హీరోయిన్ నభా నటేష్. అయితే రామ్‌ పోతినేనితో చేసిన ఇస్మార్ట్ శంకర్’ మినహా తనకు తెలుగులో మరొక హిట్ దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది నభా.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ