Mahesh Babu: మరో ప్రాణం నిలబెట్టిన మహేష్ బాబు.. జీవితాంతం రుణపడి ఉంటామన్న ఫ్యామిలీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ హీరోగా అనిపించుకుంటున్నారు. వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరించే సూపర్ స్టార్.. తాజాగా ఓ పసిబిడ్డ ప్రాణాలు నిలబెట్టి ఆ ఫ్యామిలీకి దేవుడయ్యాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ