Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పౌరాణిక చిత్రం.. త్రివిక్ర‌మ్ మాస్ట‌ర్ ప్లాన్‌

NTR - Trivikram: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. అది కూడా పౌరాణిక చిత్రం. ఈ విష‌యాన్ని నిర్మాత సూర్య దేవ‌ర నాగ వంశీ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ