Hyper Aadi: అలాంటి అందమైన టీచరే సంయుక్త.. హైపర్ ఆది పంచ్‌లకు ధనుష్ ఫిదా!

హైపర్ ఆది (Hyper Aadi) మాటల్లోనే పంచ్‌లు ఉంటాయి. ఆ పంచ్‌లకు చప్పట్లూ పడుతుంటాయి. బుధవారం సాయంత్రం జరిగిన ‘సార్’ (Sir) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనూ ఇదే కనిపించింది. ఈవెంట్‌లో ధనుష్ (Dhanush), సంయుక్త మీనన్ ఉన్నా.. హైపర్ ఆది మాటలకు పగలబడి నవ్వినవారే ఎక్కువ మంది ఉన్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ