Balagam Trailer: ఎవ్వని స్వార్థం వాడే చూసుకుంటుండు కదరా.. బలమైన ఎమోషన్స్‌తో బలగం ట్రైలర్!

కమెడియన్ వేణు తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌నై నిర్మించిన చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ఎమోషనల్ కంటెంట్‌తో ఆసక్తి కలిగించింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ