Waltair Veerayya లో చిరంజీవి ఐకానిక్ డ్యాన్స్ స్టెప్.. క్రేజీ అప్‌డేట్ వెలుగులోకి

Waltair Veerayya మూవీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నుంచే ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఈ సినిమా అప్‌డేట్స్‌ని అభిమానులకి తెలియజేస్తూ వచ్చారు. జనవరి 13న సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య మూవీ థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. అన్నీ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ