Vijay Antony: బిచ్చగాడు హీరో యాక్సిడెంట్‌పై అప్‌డేట్.. త్వరలోనే చెన్నైకి తరలింపు?

Vijay Antony Accident తర్వాత మలేషియాలోని లంగ్‌కావి దీవిలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే.. అతని పరిస్థితి చాలా విషమంగా ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో అభిమానుల్లో ఆందోళన నెలకొనగా...

Comments