Veerasimhareddy: మరో రెండు రోజుల్లో మాస్ మొగుడు.. మీసం మెలేస్తున్న బాలయ్య

కొత్త సంవత్సరంలో తెలుగు సినిమాల జోష్ మామూలుగా లేదు. సంక్రాంతి బరిలో నిలిచిన టాలీవుడ్ టాప్ హీరోల చిత్రాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌కు హ్యాపీనెస్ ఇస్తున్నాయి. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ ముందంజలో ఉండగా.. నందమూరి హీరో బాలకృష్ణ అప్‌కమింగ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సైతం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌‌తో ముందుకొచ్చింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ