Unstoppable: అన్‌స్టాపబుల్ సంక్రాంతి ఎపిసోడ్.. స్పెషల్ గెస్టులు ఎవరో ప్రకటించిన ఆహా

ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని విధంగా దూసుకుపోతోంది. నట సింహం బాలయ్య హోస్టింగ్‌ ఈ షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. పొలిటిషియన్స్, ఫిలిం స్టార్స్‌తో ఆయన చిట్ చాట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి ప్రేక్షకుల కోసం సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన ఆహా టీమ్.. స్పెషల్ ఎపిసోడ్‌తో ముందుకు రాబోతోంది. ఈ ఎపిసోడ్‌లో ఎవరెవరు పాల్గొంటున్నారో తాజా పోస్టులో రివీల్ చేసింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ