Samantha: విమానాశ్రయంలో సమంత.. మయోసైటిస్ ప్రకటన తర్వాత ఫస్ట్ టైమ్ పబ్లిక్‌లోకి!

Samantha Myositis diagnosis తర్వాత తొలిసారి అభిమానులకి దర్శనమిచ్చింది. యశోద మూవీ సూపర్ హిట్‌గా నిలిచి పెద్ద ఎత్తున సక్సెస్ మీట్ ఏర్పాటు చేసినా.. సమంత హాజరు కాలేదు. అలానే ఆమె చేతిలో ఉన్న మూడు సినిమాలపై సందిగ్ధత కొనసాగింది. అయితే.. ఎట్టకేలకి మయోసైటిస్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత ఆ సినిమాల్ని పూర్తి చేసే పనిలో పడింది. ఈ క్రమంలో శాకుంతలం మూవీని ఫస్ట్ ఫినిష్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ