Prabhas: 'పఠాన్' డైరెక్టర్‌తో ప్రభాస్ సినిమా ఫిక్స్.. ప్రొడ్యూసర్ ఎవరంటే?
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ సినిమా అంటే ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఏర్పడింది. అందులోనూ ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ ప్యాన్ ఇండియాలే. ఇప్పటికే ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రభాస్ బజ్.. టాలీవుడ్ టూ బాలీవుడ్ గట్టిగానే నడుస్తోంది. తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. 'పఠాన్' డైరెక్టర్‌తో ప్రభాస్ ఓ భారీ బడ్డెట్ చిత్రం చేయబోతున్నాడని ఫిక్సయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ దీన్ని బయటపెట్టారు.
Comments
Post a Comment