Pathaan Twitter review: పఠాన్ ట్విట్టర్ రివ్యూ.. స్పై థ్రిల్లర్‌పై వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్!

రిలీజ్‌కు ముందే అనేక కాంట్రవర్సీలతో ఆడియన్స్‌లో హైప్ తెచ్చుకున్న చిత్రం ‘పఠాన్’. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ప్రివ్యూస్ చూసిన ప్రేక్షకుల నుంచి నెట్టింట సినిమా గురించి ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ