Pakeezah: కన్నీళ్లు పెట్టిస్తున్న నటి పాకీజా దీనస్థితి.. తిండి దొరకనంత కష్టాల్లో..

90వ దశకంలో తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించిన మెప్పించిన యాక్ట్రెస్ పాకీజా గుర్తుండే ఉంటుంది. గ్లామర్‌లో పాటు కామిక్ టచ్ ఉన్న పాత్రల్లో తెలుగు ప్రేక్షకులకు సుపరితురాలైన పాకీజా.. ప్రస్తుతం దీన స్థితిని ఎదుర్కొంటోంది. సినిమా అవకాశాలతో ఒకప్పుడు వెలుగు వెలిగిన అలనాటి తార ఇప్పుడు ఎవరూలేక ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. సీరియళ్లలో చాన్స్‌‌ల కోసం సిటీ బస్సుల్లో తిరుగుతూ ఒక్కోసారి చాయ్‌తోనే కడుపు నింపుకున్నట్లు చెప్పి కంటతడి పెట్టించింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ