Jr NTR కనుబొమ్మ కూడా నటిస్తుంది.. రామ్ చరణ్ అలా కాదు: ఎస్ఎస్ రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) RRR ఆస్కార్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. శనివారం RRR సినిమాను లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక డీజీఏ థియేటర్‌లో ప్రదర్శించారు. సినిమా ప్రదర్శన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాజమౌళి Q&A సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఎన్టీఆర్ అయితే తన మాటలతో అక్కడున్నవారందరినీ నవ్వించారు. ఎన్టీఆర్ మాట్లాడుతుంటే డీజీఏ థియేటర్‌లో ఉన్నవారంతా నిశ్శబ్దంగా వినడం విశేషం.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ