Insta Hits: స్విమ్మింగ్ పూల్‌లో శ్రద్ధా.. ఉర్ఫీ కొత్త లుక్.. బీచ్‌లో ఇలియానా రచ్చ
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హీరోయిన్లు, హీరోలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న లేటెస్ట్ అప్డేట్స్పై ఓ లుక్కేద్దాం. హాట్ బ్యూటీ ఇలియానా బీచ్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బాలీవుడ్ కాంట్రవర్షియల్ హీరోయిన్ ఉర్ఫీ మరో కొత్త డ్రెస్‌తో పోస్ట్ పెట్టింది. హీరోయిన్ కాజల్.. లేటెస్ట్ పిక్స్‌లో సూపర్ క్యూట్‌గా ఉంది. 'వేర్ ఈజ్‌ద పార్టీ' అంటూ రచ్చ చేసిన ఊర్వశి రౌతేలా క్లాసీ లుక్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీరితో పాటు మరికొందరు సెలబ్రెటీలు పంచుకున్న పోస్ట్‌లు చూద్దాం.
Comments
Post a Comment