Dil Raju: వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు విడుదల తేదీపై కొత్త ప్రకటన
టాలీవుడ్లో ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల మధ్య పోటీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ మూవీ రిలీజ్ విషయంలో ఇండస్ట్రీలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వారసుడు’ విడుదల తేదీపై కొన్ని రోజులుగా ఒకలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే అనేక తర్జన భర్జనల మధ్య దిల్ రాజు తన మూవీ రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గారు. రీసెంట్ ప్రెస్ మీట్లో కొత్తగా విడుదల తేదీని ప్రకటించారు.
Comments
Post a Comment