Deepika Padukone: ప్రాజెక్ట్ కే నుంచి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్.. ఊహించని ఎలివేషన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్నటువంటి పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. రీసెంట్గా ఈ మూవీ టీమ్ ప్రత్యేకంగా రూపొందించిన ఒక చక్రాన్ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ మూవీలో ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ కొటేషన్ ఆకట్టుకుంటోంది.
Comments
Post a Comment