Chiranjeevi: నేను కొరటాల శివను టార్గెట్ చేయలేదు.. చిరంజీవి ఏమన్నారంటే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘వాల్తేర్ వీరయ్య’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే పివ్యూ షోస్ చూసిన అభిమానులు సినిమాను బ్లాక్ బస్టర్‌గా తేల్చేశారు. ఓవైపు మెగాస్టార్, మరోవైపు మాస్ మహారాజ కాంబినేషన్ సీన్లతో సినిమా ఫుల్ మీల్స్ ఇచ్చిందనే టాక్ వినబడుతోంది. ఇదిలా ఉంటే ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల శివపై చిరంజీవి పలు వేదికలపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్స్ వేశారని కొంతకాలంగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు చిరు.
Comments
Post a Comment