వాల్తేరు వీర‌య్య..వీర సింహారెడ్డి పెద్ద హిట్స్ కావాల‌ని వైజాగ్ సాక్షిగా కోరుకుంటున్నా: Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించారు.ఆదివారం సాయంత్రం భారీ ఎత్తున వైజాగ్ ఏయూ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కార్యకమ్రంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతలా కష్టపడిందనే విషయాన్ని వివరించారు.వాల్తేరు వీరయ్యతో పాటు వీర సింహా రెడ్డి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలన్నారు. డైరెక్టర్ బాబీ డేడికేషన్‌కి తనే అభిమానిగా మారిపోయానన్నారు చిరంజీవి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ