మూడో పెళ్లిపై జయసుధ క్లారిటీ... సహజ నటి పక్కనున్న అమెరికన్ ఎవరంటే!
టాలీవుడ్‌కి చెందిన సీనియర్ నటి జయసుధ అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాన్‌ను మూడో పెళ్లి చేసుకున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అసలా అమెరిక్ను జయసుధ నిజంగానే పెళ్లి చేసుకున్నారా, దీనిపై జయసుధ స్పందిస్తారా లేదా? అనే వార్తలు వచ్చాయి. కానీ.. ఈ వార్తలకు ఆమె క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు ఉన్న అమెరికన్ తన బయోపిక్ చేయటానికి ఆసక్తిగా ఉన్నారని, ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి...
Comments
Post a Comment