న్యూ ఇయర్ రోజున బీచ్, పబ్స్‌లో హీరోయిన్స్.. సాయి పల్లవి మాత్రం దేవుడి సేవలో.. వీడియో వైరల్
సినిమాల్లో ఎంచుకునే పాత్రల విషయంలోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ సాయి పల్లవి తాను డిఫరెంట్ అని నిరూపిచుకుంటోంది. న్యూ ఇయర్ రోజున దాదాపు హీరోయిన్స్ అందరూ బీచ్‌లని, పబ్స్ అని తమకు నచ్చినచోట, నచ్చిన వారితో ఎంజాయ్ చేశారు. అయితే వారికి భిన్నంగా సాయి పల్లవి మాత్రం ఆధ్యాత్మిక సేవలో లీనమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సాయి పల్లవి న్యూ ఇయర్ రోజున..
Comments
Post a Comment