Avika Gor: అవికాగోర్‌కి అక్కినేని హీరో స‌పోర్ట్‌.. అదృష్టం వ‌రించేనా!

అవికాగోర్ నిర్మాతగానూ మారింది. సాయి రోనక్‌తో ఆమె నటించిన పాప్ కార్న్ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుంది. బుధవారం రోజున ఈ సినిమా నుంచి మది విహంగమయ్యే అనే పాటను నాగ చైతన్య రిలీజ్ చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ