Atlee: మ‌రో స్టార్ హీరోని ప‌ట్టేసిన అట్లీ.. మాకొద్దు బాబోయ్ అంటున్న హీరో ఫ్యాన్స్‌

సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. అట్లీ ఇప్పుడు మ‌రో స్టార్ హీరోతో సినిమా చేయ‌బోతున్నారు. ఆ హీరో ఎవ‌రో కాదు.. అజిత్ కుమార్‌. ప్ర‌స్తుతం అజిత్ కుమార్ త‌న 62వ సినిమాను చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ