Amigos: 8 ఏళ్ల త‌ర్వాత రిపీట్ చేస్తున్న క‌ళ్యాణ్ రామ్‌.. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా!

EnnoRatrulosthayi remix: ‘అమిగోస్’ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ రెడీ అయ్యారు. ఆసక్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఇది రీమిక్స్ సాంగ్. నంద‌మూరి బాల‌కృష్ణ మూవీలోని పాటను రీమిక్స్ చేశారు.

Comments