Allu Arjun: వైజాగ్‌లో పుష్పరాజ్ హల్‌చల్ Get link Facebook X Pinterest Email Other Apps January 18, 2023 అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2 ది రూల్. కొన్ని రోజుల ముందే ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లో షురూ చేశారు. కొత్త షెడ్యూల్‌ను ఇప్పుడు వైజాగ్‌లో చేస్తున్నారు. Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment