Srihan: సిరి, షణ్ముఖ్ క్లోజ్‌నెస్‌పై పెదవి విప్పిన శ్రీహాన్.. ఏం చెప్పాడంటే..
తెలుగు బిగ్ బాస్ ఇటీవలే ఆరో సీజన్ కంప్లీట్ చేసుకుంది. మొదటి రెండు సీజన్లకు తారక్, నాని హోస్ట్ చేయగా.. మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. అయితే ఐదో సీజన్లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న సిరి హన్మంత్, షణ్ముఖ్ జశ్వంత్.. హౌస్‌లో చాలా క్లోజ్‌గా మూవ్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే సిరి బాయ్‌ఫ్రెండ్, ఆరో సీజన్లో రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్.. తాజాగా ఆ మ్యాటర్ గురించి పెదవి విప్పాడు.
Comments
Post a Comment