Sharukh: మక్కాలో షారుఖ్ ఖాన్ ‘ఉమ్రా’.. షూటింగ్ ముగిసిన వెంటనే అక్కడికే..

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ‘డుంకీ’ షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే, రీసెంట్‌గా ఇక్కడ షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో ముస్లింల పవిత్ర స్థలం ‘మక్కా’ను సందర్శించిన షారుఖ్.. అక్కడ ‘ఉమ్రా’ నిర్వహించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తెలుపు దుస్తుల్లో కనిపించిన షారుఖ్‌ను అభిమానులు చుట్టుముట్టేశారు. ఇక షారుఖ్ మొదటిసారిగా ఈ ప్రదేశాన్ని దర్శించగా.. అతడి కోరికలు నెరవేరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

నా మొగుడు చాలా మందితో*** ఆ ఎంగిలి నాకొద్దు: నటి పూజిత

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ