Satyadev: సత్యదేవ్ రొమాంటిక్ యాంగిల్.. ముగ్గురితో లవ్ స్టోరీస్
డిఫరెంట్ స్టోరీస్, యూనిక్ క్యారెక్టర్స్‌తో కెరీర్లో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. మీడియా బడ్జెట్ సినిమాలకు, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ప్రస్తుతం సత్యదేవ్, తమన్నా భాటియా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం. డిసెంబర్ 9న రిలీజ్ సిద్ధమైన ఈ సినిమా నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్లో సత్యదేవ్ ‘దేవ్’ అనే పాత్రలో కనిపించగా.. ముగ్గురు అమ్మాయిలతో తన ప్రేమ కథలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
Comments
Post a Comment