Samantha: సమంత న్యూ ఇయర్‌ మెసేజ్.. రెండు రోజులు ముందే ఎందుకు చేసింది?

న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతుండటంతో స్టార్ సెలబ్రిటీలు తమ ఫ్యామిలీస్ లేదా డేటింగ్ పార్ట్‌నర్స్‌తో కలిసి మాల్దీవ్స్ వంటి వెకేషన్స్ స్పాట్స్‌కు చెక్కేస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో ఎన్టీఆర్, మహేష్ వంటి బడా స్టార్లు ఫారిన్‌లోనే తమ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోనున్నారు. కానీ ఇలాంటి ఈవెంట్స్‌కు ముందుండే స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ మెసేజ్ పోస్ట్ చేసింది సామ్.

Comments