Salaar: ‘సలార్’ క్యారెక్టర్‌పై పృథ్విరాజ్ కామెంట్స్.. వచ్చే నెల ఎదురుపడతామని హింట్

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్.. తన చేస్తున్న సినిమాలన్నీ అదే రేంజ్‌లో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత ‘సాహో, రాధేశ్యామ్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం తను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్ ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ‘సలార్’ మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్ రివీల్ చేశారు.

Comments