Puri Jagannath: ఏం చేయాలో సరిగ్గా చెప్పి చావు.. పూరి జగన్నాథ్‌పై హీరోయిన్ ఫైర్
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వర్కింగ్ స్టైల్ గురించి చాలా మంది యాక్టర్స్ గొప్పగా చెబుతుంటారు. ఎంతటి క్రిటికల్ సీన్‌ను అయినా చాలా సింపుల్‌గా, టెన్షన్ లేకుండా కంప్లీట్ చేస్తాడని ఆశ్చర్యపోతుంటారు. ఇలా సినిమాలే కాకుండా మరోవైపు ‘పూరి మ్యూజింగ్స్’ ద్వారా లైఫ్ ఫిలాసఫీని షేర్ చేస్తుండే జగన్.. తాజాగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్నారు. ఓ సందర్భంలో తాను హీరోయిన్ రక్షితను తిట్టినపుడు ఆమె ఇచ్చిన షాకింగ్‌ను ఆన్సర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ ఆ రిప్లయ్ ఏంటంటే..
Comments
Post a Comment