Prabhas: రాజా డీలక్స్ నుంచి ప్రభాస్ పిక్.. స్టైలిష్ లుక్కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన అప్‌కమింగ్ సినిమాల షూటింగ్లో వేగం పెంచాడు. ఇప్పటికే బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ రూపొందించిన ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉండగా.. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదేగాక టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ప్రభాస్ మరో సినిమా లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్కు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Post a Comment